ఐఫ్ఫా అవార్డ్స్

ఒకే వేదిక పైకి  తెలుగు అగ్ర హీరోలు 

అందరికీ నమస్కారం తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమానులకు సినిమా అభిమానులకి అందరి హీరోల అభిమానులకి నమస్కారం.

ఐఫ్ఫా అవార్డ్స్

Best horror movies in hindi

ఆ హీరో గొప్ప నా హీరో గొప్ప నా సినిమా గొప్ప అని మాత్రం ఎప్పుడు మీరు కొట్లాడకండి ఫ్రెండ్స్ దయచేసి అందరూ ఒక్కటే తెలుగు ఇండస్ట్రీ ఒక్కటే అని చాటండి ఆ హీరోలు బాగానే ఉంటారు ఫ్రెండ్స్ అందరు బాగానే ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ప్రతి హీరో చిన్న హీరో అందరు బాగానే ఉంటారు వాళ్ళు రీసెంట్ గా చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే బాలకృష్ణ 50 ఇయర్స్ సందర్భంగా చిరంజీవి వెంకటేష్ తెలుగు సినిమా అందరూ వచ్చారు అందరు హ్యాపీగా ఉండరు అందరూ అప్సిట్ చేసుకున్నారు మంచిగ ఉన్నారు కానీ మనం ఎందుకు కొట్లాడుకుంటున్నాం

ఇప్పుడు మరొక రీసెంట్ గా అబుదాబిలో ఐఫా అవార్డ్స్ జరుగుతున్నాయి అక్కడ చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మళ్ళీ అవార్డ్స్ వస్తే అందరూ కలిసి అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు అలా చిరంజీవి గారికి అవార్డు వచ్చినప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి ప్రేమతో హత్తుకున్నారు నే ను చెప్పేది ఏమిటంటే వారు వారు ప్రతి సినిమా ఇండస్ట్లు మంచిగా ఉంటారు దయచేసి ఫ్యాన్స్ కొట్టుకోవద్దని నా యొక్క మనవి దయచేసి తెలుగు ఇండస్ట్రీ కాపాడుకుందాం అంతే తప్ప నా హీరో గొప్ప  అని ఎప్పుడు తగాదాలు పెట్టుకోండి.

ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి గానీ డిసెంబర్లో గాని చిరంజీవి గారి యొక్క విశ్వంబరా బాలకృష్ణ గారి యొక్క NBK 109 వెంకటేష్ గారిది ఒకటి సినిమా వస్తుంది

The Black Day: Remembering the February 14 Pulwama Attack

  మనం అభిమానులం మనం కం©టెంట్ కోరుకోవాలి హీరోల నుంచి ఈ పలానా హీరో నుంచి ప్రతి హీరో నుంచి మా కంటెంట్ కావాలి మేము చూస్తాం మేము హిట్టు కొడతామని వాళ్ళని డిమాండ్ చేయాలి తప్ప ఇలా అని కాదు దయచేసి అర్థం చేసుకుంటారని అభిమానం కోరుతున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *