సొంత మేనత్తని పచ్చి బూతులు తిడితే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి బాధ అనిపించలేదా అంత కఠినత్ముడాసొంత మేనత్తని పచ్చి బూతులు తిడితే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి బాధ అనిపించలేదా అంత కఠినత్ముడా

సొంత మేనత్తని పచ్చి బూతులు తిడితే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి బాధ అనిపించలేదా అంత కఠినత్ముడా

జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎంత స్వార్ధపరుడు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఎదగడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి బాలకృష్ణ గారి సపోర్ట్ కావాలి ఒకప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్  నా  గుండెల్లో బాలయ్య బాబాయ్ నా గుండె బాలయ్య అంటదని అదుర్స్ ఆడిఫంక్షన్ లో మాట్లాడి.

సొంత మేనత్తని పచ్చి బూతులు తిడితే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి బాధ అనిపించలేదా అంత కఠినత్ముడా
సొంత మేనత్తని పచ్చి బూతులు తిడితే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి బాధ అనిపించలేదా అంత కఠినత్ముడాn

The Black Day: Remembering the February 14 Pulwama Attack

    ఇప్పుడేమో కనీసం నాలుగు ఐదు సినిమాలు హిట్ అయ్యాయి సరికి కనీసం ఆ బాలకృష్ణ మరియు వాళ్ళ ఫ్యామిలీ గాని పట్టించుకోవట్లేదు. ఉదాహరణ చెప్తాను నందమూరి తారకరామారావు గారి బిడ్డ అయినటువంటి భువనేశ్వరి నీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క దోస్తులు అమ్మనా బూతులు తిడితే కనీస పుట్టుక అవమానిస్తే కూడా మాట్లాడని సంస్కారహీనుడు జూనియర్ ఎన్టీఆర్.

 

      సరే జూనియర్ ఎన్టీఆర్ నీకు చంద్రబాబు నాయుడు గారు అన్న లోకేష్ గారు అంటే కోపం ఉండొచ్చు నీ భువనేశ్వరి గారు మీ తండ్రి గారి యొక్క చెల్లెలు చెల్లెలు మీ బాబాయ్ బాలకృష్ణగారి చెల్లెలు నీకు ఫ్యామిలీలో ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవాలి కానీ మీ అత్తని ఏమైనా బూతులు తిడుతుంటే కూడా నువ్వు ఏ రోజు నీ దోస్తులని కంట్రోల్ లో పెట్టకపోయినా అదే నా బ్రోకర్ నా కొడుకు అయినటువంటి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు ఏమని లేకపోతే ఎన్టీఆర్ వారసులు జూనియర్ ఎన్టీఆర్ ఎలా అయితడు.

     చంద్రబాబు నాయుడు గారి జైల్లో వేసి హింసించినప్పుడు కూడా ఒక్క ముక్క మాట్లాడలేదు ఈ జూనియర్ ఎన్టీఆర్. కానీ రీసెంట్గా సమంత నాగచైతన్య అక్కినేని నాగార్జున కొండ సురేఖ ఈ విషయంలో మాత్రం ఏదో ఆగమేఘాలమైన ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని కూర్చోలేదన్నట్టు ఏదో పోటుగానే నువ్వు నీకెందుకయ్యా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నీవు నీ వాలకం చూస్తుంటే అవసరానికి వాడుకుని వదిలేసే రకం అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ నీకంటే ఊసరవెల్లి నయం నువ్వు చాలా గౌరవం కోల్పోయినవు.

అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 1 గెస్ట్‌లు ఒక యంగ్ స్టార్ హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్

ఇప్పటికీ ఇప్పటికే నీ దేవర సినిమా బిస్కెట్ అయింది మంచి సినిమా చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఫ్యామిలీ అందరి దగ్గరకు పోయి క్షమాపణ కోరుకో     అహంకారం తగ్గించుకుంటే నీ ఫ్యూచర్ కి చాలా ఘనంగా ఉంటుందని తెలియజేస్తున్నాం