Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు

Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు

chia seeds ni తెలుగులో చియా గింజలు అని అంటారు. చియా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. చియా గింజలను తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు: ఆ

1    బరువు తగ్గడంలో సహాయపడుతుంది

2    గుండె ఆరోగ్యానికి మంచివి

3     రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి

4    ఎముకలను బలపరుస్తాయి

5    యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు
Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు

Chia Seeds Water:

చియా గింజలను నీటిలో నానబెట్టి, పాయసం, కర్క్స్, తాగునీరు, జ్యూస్లలో కలి తాగవచ్చు. స్మూతీలు, సలాడ్స్ లలో కూడా వాటిని కలిపి తీసుకోవచ్చు. రోజుకు 2 స్పూన్ల చియా గింజలు తీసుకోవచ్చు.

యాంటీఆక్సిడెంట్లు మెండుగా

Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు
Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు

చియా సీడ్స్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు చియా విత్తనాలలో ఉండే సున్నితమైన కొవ్వులు, రాన్సిట్లుయాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ వల్ల | కాకుండా కాపాడతాయి. అంతేకాదు కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

Khan sir biography

జీర్ణక్రియకు మేలు జరుగుతుంది

చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరం. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది.

 బరువు తగ్గుతారు

Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు
Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు

చియా గింజలు అధిక మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చియా విత్తనాలను వాటి బరువు కంటే.. 10-12 రెట్లు నీళ్లు పీల్చుకునేలా చేస్తుంది. వాటికి జెల్ రూపం ఇస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన చియా సీడ్స్ తీసుకుంటే.. మీకు సంపూర్ణత్వ భావన పెరుగుతుంది. ఆహారాన్ని శోషించడాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా మీరు తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారు.

చీయా సీడ్స్ లో ప్రోటీన్స్ పుష్కళంగా ఉంటాయి 

చియా గింజలు 14 % ప్రోటీన్తో తయారవుతాయి. వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్ కూడా అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదల, రిపేరు ప్రొటీన్ అవసరం. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తింటే.. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది. మీరు కేలరీలు తీసుకోండి తగ్గిస్తార.

గుండెకు మేలు చేస్తుంది

చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ – ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టిన నీటిని తాగితే.. గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుత

 ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయ్

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా విత్తనాల్లో రోజువారీ సిఫార్సు చేసిన కాల్షియంలో 18% కలిగి ఉంటాయి. కాల్షియం మీ ఎముకలు, దండాలను స్ట్రాంగ్గా

ఉంచుతుంది.

Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు
Chia Seeds In Telugu / చీయా సీడ్స్ నీ నీటిలో నాన బెట్టి తాగితే ఎన్నో ప్రయోజనాలు

షుగర్ పేషేంట్ కి అద్భుతంగా పని చేస్తుంది

చియా విత్తనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, బ్లడ్ షుగర్ లెవల్స్న తగ్గిస్తాయి. చియా విత్తనాలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్ పేషెంట్స్ వారి డైట్ చియావిత్తనాలు చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే తాగాలి 

రాత్రంతా నీటిలో నానబెట్టిన ఒక చెంచా చియా గింజలను మీ ఉదయం పూలు నిమ్మ, తేనె వాటర్లో మిక్స్ చేసుకుని తాగొచ్చు. ఈ డ్రింక్ శరీరం నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్ను కరిగించడానికి

సహాయపడుతుంది.

గమనించగలరు : కేవలం  అవగహన కొరకు మమాత్రమే

తెలిసిన సమాచారం తెలియచేసాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *