TSPSC NEW EXAMS
Tspsc Exams మే తరవాత ఉండొచ్చు తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ కి ఒక ముందడుగు పడింది అని చెప్పవచ్చు పేపర్ లీక్ కారణంగా చైర్మన్ మరియు సభ్యులు రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. పేపర్ లీక్ చేసిన వారిపైన దానికి బాద్యులు అయినా వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం నికి గవర్నర్ సూచించారు.
కొత్త tspsc బోర్డు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం upsc తరహాలో చైర్మన్ మరియు సభ్యులు ఎన్నికలు కోసం నోటిఫికేషన్ జరిచేయడం జరిగింది
కొత్త బోర్డు జనవరి చివరికి కళ్ల పూర్తి చేసి ఉద్యోగాలు ఫై సమీక్షా చేసి విధి విధానాలు రూపొందిస్తారు.
Read this women freedom fighters of india
TSPSC RESULT COMPLITED EXAMS
అయిపోయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ గ్రూప్ 4 AEE రిజల్ట్స్అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ ల పైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు .
Tspsc Exams మే తరవాత ఉండొచ్చు
యాడ్ చేసి అనుబంధం నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారికీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇదంతా పక్రియ అయిపోయే వరకు లోకసభ సాధారణ ఎన్నికలు వస్తాయ్ ఇంకా tspsc ఎగ్జామ్స్ కచ్చితంగా జూన్ తరవాత వుండే అవకాశం వున్నాయ్. గ్రూప్స్ అయితే కచ్చితంగా జూన్ టూ ఆగస్ట్ మధ్యలో జరగవచ్చు
లేటెస్ట్ అప్డేట్ https://www.tspsc.gov.in/
All The Best gud luck aspirants.