- డౌన్లోడ్ లింక్ :
https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284
తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల కావడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ అనేది అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 27 తారీకు వరకు జరగడం జరుగుతుంది. ఇప్పటికే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ పైన చాలా కేసులు పడడంతోటి ఈరోజు అక్టోబర్ 14 కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఉండడం తోటి చాలామంది రోజు తీర్పు వస్తుందని భావించడం జరిగింది ఈరోజు ఇలాంటి తీర్పు రాలేదు తీర్పు అనేది న్యూస్ రావడం జరిగింది ఆ లోపే 14 నుంచి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని చెప్పిన టిఎస్పిఎస్సి ఈరోజు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి చూడాలి రేపు పోటీ ఏం తినిపిస్తది ఎగ్జామ్ జరుగుతాయా లేదా టీఎస్పీఎస్సీ రేపటి నుంచి తెలిసిపోతుంది. కానీ విద్యార్థి మాత్రం చాలా మానసిక సంఘర్షణ గురవుతూ ఏం చేయాలో అప్పుడు అర్థమవ్వట్లేదు..