అభయహస్తం అప్లికేషన్ ఫారంరాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం క్రింద ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర మంత్రులు రిలీజ్ చేశారు 2028 12 2023 నుంచి 6 జనవరి 2024 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభల ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం వుంది అభయ హస్తంలోని 6 గ్యారంటీలో భాగంగా యువవికాసం పథకం ఒకటి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మిగతా 5 లక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకం సంబంధించి పూర్తి వివరాలు ఒకే అప్లికేషన్ ఫామ్ లో నింపడం నింపడంతోని అర్హులైన వారిని లబ్ధి ఎంపిక చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క వివరాలు ఇలా ఉన్నాయండి ప్రతి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు కచ్చితంగా ఇందులో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉద్యమం చేశారు ఎక్కడెక్కడ జైలుకు వెళ్లారు ఆ పోలీస్ స్టేషన్ ఏంది ఇలాంటి వివరాలతో పాటు గృహజ్యోతికి సంబంధించి గ్యాస్ నెంబరు కుటుంబంలో ఎన్ని ఉన్నాయి సంవత్సరంకు ఎన్ని వాడతారు ఇలా ప్రతి ఒక్కటి డిజిటల్ గా వివరంగా అడగడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పైన ఇచ్చిన  బ్లు కలర్ అభయహస్తం అప్లికేషన్ ఫారం పైన లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేస్కోండి.